బంగారుపాళ్యం జనవరి 21 మన ధ్యాస
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలానికి చెందిన రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు.