ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆద్వర్యంలో జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు – జీవ వైవిధ్య పరిరక్షణపై కీలక చర్చలు••• ప్రిన్సిపాల్
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలేశ్వరం నందు జీవ వైవిధ్యంపై అంతర్జాతీయ సదస్సు వృక్ష శాస్త్ర మరియు జంతు శాస్త్ర ఆద్వర్యంలో ప్రధాన మంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ (పిఎం ఉషా)ఆర్దిక సహాయంతో ఘనంగా నిర్వహించారు. ఈ…