పేదల ఆరోగ్య సంరక్షణ ధ్యేయం….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
మన న్యూస్ నెల్లూరు:- సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా 39 మందికి లబ్ది- చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపేద ప్రజల ఆరోగ్య సంరక్షణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని…