బంగారుపాళ్యం డిసెంబర్ 25 మన ద్యాస
బంగారుపాళ్యం మండల పరిధిలోని కరిడివారిపల్లి చర్చి నందు గురువారం నలగాంపల్లి గ్రామానికి చెందిన ఎన్నారై విక్రమ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ముందుగా కరిడివారిపల్లె చర్చి నందు ఎన్నారై టిడిపి యువ నాయకుడు విక్రమ్ అభి రామ్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేసి భారీ కేక్ కట్ చేసి గ్రామస్తులకు పంచిపెట్టారు.అనంతరం నూతనంగా వివాహమైన అభి దంపతులను ఆశీర్వాదించి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమం లో బెజవాడ చందు, బెజవాడ నవీన్ జనసేన పార్టీ నాయకుడు అభి,మాజీ సర్పంచ్ ప్రకాష్, బాబు, జేమ్స్ గ్రామస్థులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో దుర్గా చౌదరి భార్గవ్ చౌదరి, సాయి, శివరాజ్, టిడిపి జనసేన యువత మరియు గ్రామస్తులు పాల్గొన్నారు