చలో తునికి బయలుదేరిన మురళి రాజును అడ్డుకున్న పోలీసులు
మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు : మాజీమంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా చలో తుని కార్యక్రమంకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి నాయకులు ముదునూరి మురళీ రాజు మంగళవారం చలో తుని కార్యక్రమంకు నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో…