రేణిగుంటలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్‌లకు పోలీసుల గట్టి హెచ్చరిక..శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీఐ జయచంద్ర.
రేణిగుంట, జులై 19: సమాజంలో శాంతిభద్రతలను కాపాడటమే ధ్యేయంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు సూచనలతో శనివారం రేణిగుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్‌లకు (అనుమానితులకు) ముమ్మర కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్బన్…