ఘనంగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు.
తిరుపతి నగరంలోని టౌన్ క్లబ్ కూడలిలో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. గాంధీ రోడ్డు నాలుగు కాళ్ల మండపం నుంచి టౌన్ క్లబ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు,…