Author: Riyazvali K

పోగొట్టుకున్న బంగారు గొలుసును రికవరీ చేసి బాధితురాలికి అందజేసినట్లు తెలిపిన రేణిగుంట రూరల్ సిఐ మంజునాథరెడ్డి.

​ఐదు నెలల క్రితం పోగొట్టుకున్న బంగారు గొలుసు రికవరీ..​సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోగొట్టుకున్న సొత్తు రికవరీ…బాధితురాలికి అందజేసిన సిఐ మంజునాథరెడ్డి, ఎస్సై హరీష. ​రేణిగుంట మండలం వికలాంగుల కాలనీకి చెందిన రమీజా అనే మహిళ గత మహాశివరాత్రి పండుగ రోజున (15-02-2026)…

బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీషీటర్ అరెస్ట్..14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు.

​శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు: హెచ్చరించిన రేణిగుంట పోలీసులు ​శాంతి భద్రతల పరిరక్షణలో రేణిగుంట పోలీసుల కఠిన చర్యలు: డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు జయచంద్ర, మంజునాథ రెడ్డిలకు అభినందనలు ​రేణిగుంటలో బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు…

పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు ప్రభుత్వ భూమి పరిశీలన…​ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన అధికారులు, నాయకులు…​ఏర్పేడు మండలంలోని రాజులపాలెం గ్రామంలో ముమ్మరంగా సాగుతున్న కసరత్తు….​అర్హులైన నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయం – మండల టీడీపీ అధ్యక్షుడు పేరం నాగరాజ నాయుడు.

ఏర్పేడు జులై 16. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పేడు మండల పరిధిలోని రాజులపాలెం గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం పరిశీలించారు. ఏర్పేడు…

సింగమాల వెంకటాద్రి చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి.

​శ్రీకాళహస్తి జులై 16. తొట్టంబేడు మండలం గుర్రప్ప నాయుడు కండ్రిగ గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సింగమాల భాస్కర్ సోదరుడు “సింగమాల వెంకటాద్రి” ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్…

​మామండూరు గంగమ్మ జాతరలో తుడా ఛైర్మన్ డా||డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు.

రేణిగుంట జులై 16. రేణిగుంట మండలం, మామండూరు గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న గంగమ్మ (గ్రామదేవత) జాతర మహోత్సవంలో తుడా ఛైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా|| డాలర్స్ దివాకర్…

బాలాజీ కాలనీ సర్కిల్‌ లో ఆధునిక బస్ షెల్టర్‌ ను ప్రారంభోత్సవ తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి.

తిరుపతి జులై 16.కూటమి నాయకులు తిరుపతి నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా, ప్రముఖ దాత దివంగత వి. వెంకట ముని శెట్టి జ్ఞాపకార్థం తిరుపతి బాలాజీ కాలనీ సర్కిల్‌లో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్‌ను గురువారం ఘనంగా…

తూకివాకలో వైభవంగా శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లి పొంగల్ ఉత్సవాలు..పోటెత్తిన భక్తజనం! ఆలయ విశిష్టతను ప్రతిబింబించేలా..

14 గ్రామాల ఇలవేల్పు.. స్వయంభూ తూకివాక గంగమ్మ జాతర మహోత్సవాలు. దిగ్విజయం…భక్తిశ్రద్ధలతో ముగిసిన తూకివాక గంగమ్మ తల్లి మూడు రోజుల పొంగళ్ళ జాతర…. రేణిగుంట జులై 15.​తిరుపతి జిల్లా రేణిగుంట మండలం, తూకివాక గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ శ్రీ శ్రీ…

తిరుపతి సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తుడా ప్రణాళికలు..

నేను మాటలు చెప్పేవాడిని కాదు..పనులు పూర్తి చేసి చూపించేవాడిని”. మీడియాతో ఇష్టాగోష్టిలో తుడా చైర్మన్ డా || డాలర్స్ దివాకర్ రెడ్డి. తిరుపతి నగరంతో పాటు, తిరుచానూరు పరిసర ప్రాంతాల అభివృద్ధికి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోందని తుడా…

రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కి ఘన స్వాగతం.

రేణిగుంట జూలై 15 : . తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి ఘన స్వాగతం లభించింది. ​విమానాశ్రయం వద్ద ఆయనకు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, జిల్లా…

​గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో “పల్లెనిద్ర” కార్యక్రమం..

​సైబర్ నేరాలు, గంజాయి వినియోగంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సీఐ మంజునాథరెడ్డి, ఎస్ఐ హరీష. ​గాజులమండ్యం / రేణిగుంట: ​తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంగుంట గ్రామంలో “పల్లెనిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. గాజులమండ్యం సీఐ మంజునాథరెడ్డి…