560 మంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అర్హులు.. ఏపీవో శివ కుమార్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆత్మీయ భరోసాలో భాగంగా ఉమ్మడి నిజాంసాగర్ మండలంలోని 560 మంది ఆత్మీయ భరోసా కు అర్హులని ఏపీవో శివకుమార్ అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్ తో…
ఎంపీడీవో కార్యాలయానికి పేరు రాయరా..?
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,మండల పరిషత్ కార్యాలయానికి పేరు లేకపోవడంతో మండలం నుంచి వస్తున్న లబ్ధిదారులు వేరే వ్యక్తులకు అడిగి మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే పరిస్థితి ఉంది. మండల పరిషత్ కార్యాలయానికి రంగులు వేసి వదిలేశారు కానీ మండల పరిషత్ కార్యాలయం…
100 డయల్ ను దుర్వినియోగం చేసిన వ్యక్తి పై కేసు నమోదు..
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మొహమ్మదనగర్ మండలంలోని గాలిపూర్ గ్రామనికి చెందిన టెక్కలి నాగరాజు నిన్న రాత్రి మద్యం త్రాగి అనవసరంగా 100 డయల్ చేసి అత్యవసర సేవలను దుర్వినియోగ పరిచినందుకు కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ శివకుమార్ తెలిపారు. మళ్లీ…
మందకృష్ణ మాదిగకు సన్మానించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట.
మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్, పద్మశ్రీ పురస్కారం పొందిన మందకృష్ణ మాదిగకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శుభాకాంక్షలు తెలిపారు.మాదిగ ప్రజాప్రతినిధులతో కలిసి మంగళవారం ఆయనను కలిసి సన్మానించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మానుకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య,…
ప్రతి గింజను కొనుగోలు చేయించే బాధ్యత నాది.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, సోయా రైతులు ఎవరూ ఆందోళన చెందకండి చివరి ధాన్యం గింజ దాకా కొనుగోలు చేసే బాధ్యత మాది అని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో కొనుగోలు కేంద్రం మూత పడటంతో మద్నూర్,డోంగ్లీ…
నాగమడుగులో పుణ్య స్నానాలు..
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్ , నాగమడుగులో పుణ్య స్నానాలు తీరం భక్తజన సంద్రంగా మారింది. బుధవారం మౌని అమావాస్యను పురస్కరించుకొని నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామ శివారులో గల నాగమడుగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెల్లవారుజాము నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం…
మిగిలిన సోయాబీన్ ను కూడా కొనుగోలు చేస్తాం మంత్రి హామీ.
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మంత్రి తుమ్మల నాగేశ్వర రావును జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మర్యాదపూర్వకంగా కలిశారు.మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో గత కొద్ది రోజుల నుండి సోయా కొనుగోలు కేంద్రం మూతపడటంతో సుమారు 8 వేల…
కాటేపల్లి లో ఘనంగా క్రికెట్ టోర్నమెంట్
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో కాటేపల్లి ప్రీమియర్ లీగ్ ఆధ్వర్యంలో సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు.12 రోజులు జరిగిన ఈ టోర్నమెంట్ లో వివిధ గ్రామాలనుండి 52 జట్టులు పాల్గొన్నాయి.ఈ పోటీలలో…
మద్యం సేవించి వాహనాలు నడపకూడదు..ఆర్టీవో అధికారిణి కవిత
మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, మద్యం సేవించి వాహనాలను నడపకూడదని ఆర్టీవో అధికారిణి కవిత అన్నారు.మద్నూర్ మండల కేంద్రంలోని అకోలా నాందేడ్ 161 మహారాష్ట్ర, తెలంగాణ, రాష్ట్ర సరిహద్దు వద్ద జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలులో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డుపై…
రైతుల సొంత డబ్బులతో.. జీరో డిస్ట్రిబ్యూటరి కాలువ మరమ్మత్తులు..
మన న్యూస్,జుక్కల్, నిజాంసాగర్ చివరయకట్టు కు ఉన్న కాలువలు బాగాలేదు అంటే, ప్రాజెక్టుకు చాలా దూరంలో ఉండటం వల్ల కాల్వల గురించి అధికారులు పట్టించుకోలేదని తెలుస్తుంది. కానీ నిజాంసాగర్ ప్రాజెక్టు మొదటి ప్రధాన కాలువ వద్ద గల జీరో ఉపకాలవ దుస్థితి…