జుక్కల్ నియోజకవర్గానికి రూ.32.20 కోట్ల నిధులు మంజూరు.

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్):జుక్కల్ నియోజకవర్గానికి చెందిన గ్రామాల రహదారి సమస్యలు త్వరలోనే పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హైదరాబాద్ లో కలుసుకున్నారు.ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలల్లో రహదారుల దుస్థితి గురించి మంత్రికి వివరించిన ఎమ్మెల్యే కొత్త రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రహదారుల దుస్థితి గురించి మంత్రి గారికి వివరించిన ఎమ్మెల్యే గారు, కొత్త రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ విజ్ఞప్తికి మంత్రి వెంటనే స్పందించి రూ. 32.20 కోట్ల నిధులు మంజూరు చేశారు. అంతేకాకుండా,రహదారి పనుల ప్రారంభోత్సవం కోసం ఈ నెల 7వ తేదీన మంత్రి స్వయంగా జుక్కల్ నియోజకవర్గానికి వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రోడ్ల అభివృద్ధి ద్వారా గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభించి, ప్రజలకు ప్రయోజనం సమకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Related Posts

    సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

    మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామస్థులు శుక్రవారంచిన్న కొడప్ గల్ సొసైటి అధ్యక్ష కార్యదర్శులు జార నాగిరెడ్డి, హన్మండ్లు సన్మానం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ మాట్లాడుతూ ..దీర్ఘకాలిక…

    నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను సిద్ధంగా ఉంచాలి. ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్

    మన న్యూస్,నిజాంసాగర్,: ( జుక్కల్ )వర్షాలు ప్రారంభమైననేపథ్యంలో నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరదనీరు చేరే అవకాశముందని ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా ప్రాజెక్ట్ ఆయన పరిశీలించారు.వరద గేట్లకు జరుగుతున్న ఆయిల్, గ్రీసింగ్ పనులను పరిశీలించిన శ్రీనివాస్, ఎలాంటి అఘటనలు చోటుచేసుకోకుండా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

    నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

    ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!

    సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

    • By RAHEEM
    • July 5, 2025
    • 4 views
    సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

    పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

    పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

    ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

    ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

    సాలూరు టౌన్ లో 15 తులాల బంగారం,వెండి సామాన్ల చోరీ…

    సాలూరు టౌన్ లో 15 తులాల బంగారం,వెండి సామాన్ల చోరీ…