కౌలు రైతులకు నుాతన చట్టం తేవాలి
మనన్యూస్,కావలి:ఎన్నికల సందర్భంగా ఏన్డీయే కుాటమి కౌలు రైతుల రక్షణ కోసం కౌలు చట్టం తేస్తామని హామి ఇచ్చారని ఇంత వరకు అచరణలోకి తీసుకురాలేదని నుాతన కౌలు చట్టం తీసుకురవాలని ఏపి కౌలు రైతు సంఘం పిలుపు మేరుకు బుదువారం బుడమగుంట సచివాలయం…