అర్దగిరి బోర్డు సభ్యురాలు రాధిక ను సన్మానించిన జనసేన నాయకులు ఆవుల శాంతమూర్తి.
బంగారుపాల్యం , మనధ్యాస ,ఫిబ్రవరి 6 రిపోర్టర్ కమల్ రెడ్డి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం అరగొండ సమీపంలోని అర్దగిరి కొండపై వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా నియమించబడిన జనసేన పార్టీకి…