మండల టిడిపి అధ్యక్షుడు ఎన్. పి.ధరణి నాయుడు, ఆధ్వర్యంలో మై టిడిపి యాప్ పై అవగాహన కార్యక్రమం
బంగారుపాళ్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 23 చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజవర్గం, బంగారుపాళ్యం మండల టిడిపి కార్యాలయంలో సోమవారం మై టిడిపి యాప్ పై అవగాహన కార్యక్రమం మండల టిడిపి అధ్యక్షుడు ఎన్. పి.ధరణి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు, మై టిడిపి…