చిత్తూరు, మనధ్యాస, జనవరి23. రిపోర్టర్:
కమల్ రెడ్డి
చిత్తూరు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ ), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ( ఏపీ బీజేఏ ) ప్రతినిధులు సాటి గంగాధర్, జగదీష్, హరిప్రసాద్, రాజేంద్రనాయుడు గార్లకు హృదయపూర్వక అభినందనలు … మీ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ అయ్యేవిధంగా పోరాడాలని కోరుతున్నాము. మీ వెంట యూనియన్ నడుస్తుందని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు తెలియజేశారు .