కలిగిరి మోడల్ స్కూల్, బెస్ట్ పీఎం శ్రీ పాఠశాలగా ఎంపిక..! పి యం శ్రీ పాఠశాల శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!
నూతన జాతీయ విద్యా విధానమే పీఎం శ్రీ పాఠశాలల లక్ష్యం..!! కలిగిరి,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు): కలిగిరి మండల కేంద్రంలోని మోడల్ హైస్కూల్ బెస్ట్ పి యం శ్రీ పాఠశాలగా ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఎంతోమందికి విద్యాబుద్ధులు నేర్పించి, జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన మోడల్ స్కూల్…