ముఖ్యమంత్రి దూరదష్టి సేవా భావం వలనే ప్రజలకు మేలు…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, సేవాభావం వలన ఎన్నో కుటుంబాలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం పొందుతున్నారని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా…

మహిళా ఐక్య వేదిక కార్యవర్గ సమావేశం విజయవంతం..

శంఖవరం/కర్నూలు మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కార్యవర్గ సమావేశాన్ని మంత్రాలయం మండల అధ్యక్షురాలు కమ్మరి లక్ష్మీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి,…

అయ్యప్ప స్వామిని దర్శించుకున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సిద్దివారిపాలెం గ్రామంలో గల ఆంధ్రా శబరిమల అయ్యప్ప స్వామిని శుక్రవారం కాకినాడ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె.వి నాగేంద్ర తన తోటి సిబ్బందితో స్వామివారిని…

మహా కుంభాభిషేకానికి జ్యోతుల శ్రీనివాస్ కు ఆహ్వానం..

శంఖవరం, మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): శంఖవరంమండలం సిద్ది వారి పాలెం లో గల ఆంద్రా శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద అక్టోబర్ నెలలో నిర్వహించే మహా కుంభాభిషేకం, మహా కోటిబిల్వార్చన పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆలయ ధర్మకర్త కుసుమంచి…

శ్రీ పీఠం అమ్మవారిని దర్శించుకున్న ముదునూరి కుటుంబం..

శంఖవరం/కాకినాడ మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- కాకినాడ శ్రీ పీఠం లో విజయదశమి దేవీ శరన్న నవరాత్రులు సందర్భంగా జరుగుచున్న మహాశక్తి యాగం, హెూమములు, విశేష పూజ,శతకోటి కుంకుమ పూజ, లక్ష నిమ్మకాయల పూజలో ప్రత్తి పాడు నియోజకవర్గ వైయ స్సార్…

బాధిత కుటుంబానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మురళిరాజు ఆర్థిక సహాయం

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామంలో ముప్పిడి చిన్న ఏసుబాబు ఇటీవల కాలంలో అకాల మరణం చెందారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖములో ఉన్న ఆ నిరుపేద కుటుంబాన్ని సోమవారం…

శంఖవరంలో కనకదుర్గ అమ్మవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ..

టెంకాయ కొట్టి భూమి పూజ నిర్వహించిన టిడిపి నేత పర్వత సురేష్.. శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) ఈకాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరంలోని కృష్ణాలయం వీధిలో గల విజయ కనకదుర్గ అమ్మవారి పీఠం లో సుమారు…

ఎంపీ తంగెళ్ళకు ఘన స్వాగతం పలికిన జనసైనికులు…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్) ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో“జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ” కార్యక్రమానికి విచ్చేస్తున్న కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ మరియు DCCB ఛైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు…

స్వస్త్ నారీ సశక్త్ పరివార్” ద్వారానే మహిళలకు మరింత ఆరోగ్య రక్షణ…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):ఓటమి ప్రభుత్వం సారాధ్యంలో ఈ ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తూ మహిళలకు మరింత ఆరోగ్య రక్షణ కల్పిస్తుందని జనసేన పార్టీ శంఖవరం మండల ఉప అధ్యక్షుడు, నెల్లిపూడి జనసేన పార్టీ నాయకులు తలపంటి అప్పారావు…

బిఎస్ఎన్ఎల్ టెలికం సేవలు మరింత వేగవంతం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్): కాకినాడ జిల్లాలో భారత్ సంచార్ నిగం లిమిటెడ్( బిఎస్ఎన్ఎల్) సేవలు మరింత మెరుగు పరిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు నుండి ఎదురవుతున్న…