వేద మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, గోపాలకృష్ణుడు అంటూ ముద్దుగా అనేక పేర్లతో సంబోధించే శ్రీకృష్ణుడు పుట్టిన రోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇది విష్ణువు ఎనిమిదవ అవతారమైన కృష్ణుడి జననాన్ని జరుపుకునే వార్షిక హిందూ…
శ్రీరామ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- మండల కేంద్రం శంఖవరం శ్రీరామ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తించు కోవాలని శంఖవరం ఎంపీపీ పర్వత రాజబాబు…
ముద్రగడ త్వరగా కోలుకోవాలని పూజలు
శంఖవరం /ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మండలంలో బవురువాకా గ్రామంలో ప్రసిద్ధిగాంచిన పోతురాజు బాబుకు వైసీపీ నాయకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…
మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు సమరయోధుల త్యాగ ఫలమే.
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- నేడు మన యావత్ దేశ 140 కోట్ల భారత పౌరులు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగ ఫలమేనని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పేర్కొన్నారు. ఏలేశ్వరం మండల…
కత్తిపూడి మాధురి విద్యాలయం లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తూ విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మాధురి విద్యాసంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ శంఖవరం మండలం కత్తిపూడి మాధురి విద్యాలయంలో 79 స్వాతంత్ర…
గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం పెద్దమల్లపురం లో ఆంధ్ర ప్రదేశ్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన…
బహుజనుల రాజ్యాధికారం బీఎస్పీ తోనే సాధ్యం…
శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- బహుజన రాజ్యాధికారం బీఎస్పీ పార్టీతోనే సాధ్యమని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ఏలూరి అశోక్ కుమార్ అన్నారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతం కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ…
రామాలయంలో గిరిజన వాసులు పూజలు…
శంఖవరం/ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని బురదకోట పంచాయతీ పరధి లో ఉన్న గిరిజన తండా బాపన్న దార రామాలయంలో గిరిజన వాసులు పూజలు…
స్వర్గీయ దివంగత నేత వరుపుల రాజా సేవలు అమోఘం…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- దివంగత ప్రజానేత స్వర్గీయ వరుపుల రాజా 50వ జయంతిని పురస్కరించుకొని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం వజ్రకూటం గ్రామంలో తెలుగు యువత అధ్యక్షులు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ ఆధ్వర్యంలో…
ముద్రగడ త్వరగా కోలుకోవాలని గిడజం లో పార్టీ నాయుకులు, మహిళలు పూజలు
శంఖవరం/ రౌతులపూడి మన న్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని రౌతులపూడి మండలం గిడజం గ్రామంలో ఆంజనేయస్వామికి వైసిపి నాయకులు పూజలు నిర్వహించారు. అదే గ్రామంలో గ్రామ…