

మనన్యూస్,కాణిపాకం:ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీవారి సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామి వారి దేవస్థానం అనుబంధ దేవాలయమున శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయం నందు ఈరోజు సాయంత్రం ప్రదోషకాల పూజ నందీశ్వరుడికి శివునికి ఏకకాలంలో ప్రత్యేక అభిషేక అర్చనాదులను అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.