గంగాధర నెల్లూరు మండలంలో రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం (ఎస్‌టీయూ)లో భారీగా చేరిక

గంగాధర నెల్లూరు, మన ద్యాస నవంబర్-14:

గంగాధర నెల్లూరు మండలంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల యందు సాయంత్రం నాలుగున్నర గంటలకు నిర్వహించిన రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం (ఎస్‌టీయూ) మండల శాఖ సమావేశంలో ఉపాధ్యాయుల పెద్ద ఎత్తున చేరిక జరిగింది. ఈ సమావేశానికి చిత్తూరు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సమన్వయకర్త దేవరాజు రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రన్ తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో గంగాధర నెల్లూరు మండలానికి బదిలీపై చేరిన పెద్దబ్బ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, తంగరాజు, నరసింహులు, లక్ష్మీ ప్రసాద్, డింపుల్ కుమార్, ధర్మయ్య, శంకర్, మేగల, లిఖిత, పూర్ణిమ, చంద్రిక తదితరులు రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం (ఎస్‌టీయూ)లో సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సంఘ బలపాటు, అభివృద్ధికి తమ వంతు సేవ అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

Related Posts

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర