

మన న్యూస్ తవణంపల్లి జూలై-19 తవణంపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ జి. వెంకట ప్రసాద్ తవణంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి ఎం ఎల్ హెచ్ బి మరియు ఏఎన్ఎం ని సమావేశపరిచి సికిల్ సెల్ అనీమియా, టి. బి. ముక్త భారత్, లేప్రసి, డెంగు మాసోత్చవాలు కార్యక్రమాల పై ఎలా వస్తుంది ఎలా రాదు దాని లక్షణాలు నివారణ మార్గాలు గూర్చి అవగాహన కల్పించారు. పై కార్యక్రమo లో డాక్టర్ మోహనవేలు, కేశవనారాయణ సి హెచ్ సి హెచ్ ఓ లు మనిలు జ్ఞాన శేఖర్,రాజమణి పీహెచ్ఎన్ జీవ కళ ఆరోగ్య పర్య వెక్షకులు డి. రాజశేఖర్, రెడ్డేమ్మ, నిర్మలమ్మ ఆరోగ్య కార్య కర్తలు సుబ్రమణ్యం ఏఎన్ఎం ఎం ఎల్ హెచ్ పి లు, ఆశ కార్య కర్తలు పాల్గొన్నారు.