

హబ్సిగూడ. మన న్యూస్ :- ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ డైమండ్స్ హబ్సిగూడ శాఖలో ఆర్టీస్టి జ్యువెలరీ ఆభరణాల ప్రదర్శన ప్రారంభించారు. ఈ సందర్భంగా హబ్సిగూడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ శాఖలో వినియోగదారులు శ్రేయోభిలశులు మలబార్ గోల్డెన్ డైమండ్స్ మేనేజ్మెంట్ మెంబర్స్ తో కలిసి ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ ఆవరణల ప్రదర్శన ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి ఆభరణాల ప్రదర్శన ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలియజేశారు ఇండియా సింగపూర్ తో పాటు ప్రపంచ దేశాల్లో 350 పైగా షోరూమ్లను విస్తరించుకొని విజయవంతంగా నిర్వహించబడుతున్న ఏకైక జువెలరీ బ్రాండ్ మలబార్ గోల్డ్ అని తెలిపారు. ఎప్పటికప్పుడు నూతనమైన డిజైన్లతో అతివేగంగా అభివృద్ధి సాధిస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ తమ వార్షిక ఆదాయంలో కొంత వాటాను సామాజిక బాధ్యత రూపంలో ఆరోగ్యం ఉచిత విద్య నిరుపేదలకు గృహ నిర్మాణ మహిళా సాధికారత పర్యావరణం పరిరక్షణ కోసం తన వంతు సాయం అందిస్తుంది అన్నారు మలబార్ హబ్సిగూడ శాఖలో జులై 11 నుండి 14 జులై వరకు ఆర్టిస్ట్రీ జువెలరీ ప్రదర్శన నిర్వహించబడును అని తెలియజేశారు హబ్సిగూడ శాఖ నిర్వాహకులు జసీల్ మాట్లాడుతూ ఆర్టిస్ట్రీ జువెలరీ పైన కొనుగోలుదారులకు 30 శాతం డిస్కౌంట్ ప్రత్యేకంగా ఇవ్వబడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.