నేరాల నియంత్రణలో భాగంగా విస్తృతంగా వాహనాలు తనిఖీలు – రూరల్ ఎస్సై సిహెచ్ శ్రీకాంత్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జులై 1 :- నేరాల నియంత్రణలో భాగంగా గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వాహనాలు తనిఖీ చేస్తున్నారు గద్వాల రూల్ ఎస్ఐ సిహెచ్. శ్రీకాంత్ మరియు వారి సిబ్బంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు నేరాల నియంత్రణలో భాగంగా వాహనాలు ను విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని రూరల్ ఎస్సై సిహెచ్ శ్రీకాంత్ తెలిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పంపుతున్నామని సాయంత్రం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. వాహనాల తనిఖీలలో భాగంగా రూరల్ ఎస్సై సిహెచ్ శ్రీకాంత్ తో పాటు ASI వెంకటేశ్వర్ రెడ్డి వారి సిబ్బంది ఉన్నారు.

Related Posts

సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామస్థులు శుక్రవారంచిన్న కొడప్ గల్ సొసైటి అధ్యక్ష కార్యదర్శులు జార నాగిరెడ్డి, హన్మండ్లు సన్మానం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ మాట్లాడుతూ ..దీర్ఘకాలిక…

జుక్కల్ నియోజకవర్గానికి రూ.32.20 కోట్ల నిధులు మంజూరు.

మన న్యూస్,నిజాంసాగర్ (జుక్కల్):జుక్కల్ నియోజకవర్గానికి చెందిన గ్రామాల రహదారి సమస్యలు త్వరలోనే పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇటీవల జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హైదరాబాద్ లో కలుసుకున్నారు.ఈ సమావేశంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

నిబంధనలు ఊల్లగించిన టిప్పర్లు లారీలు పై కేసు నమోద్

ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ఆరు లక్షల సీఎం సహాయనిధి ఎల్ ఓ సి బాధితులకు అందజేసిన ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!

సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

  • By RAHEEM
  • July 5, 2025
  • 3 views
సొసైటి అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. చుడా చైర్మన్ కటారి హేమలత

ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలు

సాలూరు టౌన్ లో 15 తులాల బంగారం,వెండి సామాన్ల చోరీ…

సాలూరు టౌన్ లో 15 తులాల బంగారం,వెండి సామాన్ల చోరీ…