90 ఎం.ఎల్ బ్యాచ్ కు కాస్త దూరంగా ఉండండి అప్పుడే మీరు అభివృద్ధి చెందగలరు..

తెలుగుదేశం పార్టీలో పార్టీ కండువాలు వేసుకొని పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసే టెర్రరిస్టులతో జాగ్రత్త

గంగాధర నెల్లూరు, మన న్యూస్… 90 ఎం.ఎల్ బ్యాచ్ తొట్టి గ్యాంగ్ వీరితో కాస్త దూరంగా ఉండండి అప్పుడే మిగిలిన వారు అభివృద్ధి చెందుతారు తెలుగుదేశం పార్టీలో ఉంటూ తెలుగుదేశం కండువా వేసుకొని పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేసి ఒక టెర్రరిస్ట్ లాగా వ్యవహరిస్తున్నారు అలాంటి వారి ఆటలు ఇక సాగవు అని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ హెచ్చరించారు నేను ఇక్కడున్న రాజే నా హాస్పిటల్ లో ఉన్నా రాజే నేను ఎక్కడైనా రాజే.. నాకు హాస్పిటల్ ఒక కన్ను ఎమ్మెల్యే పదవి మరొకన్ను ఈ రెండు నాకు రెండు కన్నులతో సమానము,. నేను మండల పార్టీ అధ్యక్షులు ఎన్నిక విషయంలో కార్యకర్తల నాయకుల అనుసరించే మండల అధ్యక్షులను ఎంపిక చేయడం జరుగుతుంది కొంతమంది టెర్రరిస్టులో నా పైన మండల అధ్యక్షులు పదవికి డబ్బులు తీసుకుంటున్నానని పుకార్లు లేపుతున్నారు అలాంటిది ఎక్కడైనా డబ్బు తీసుకున్నట్టు నిరూపిస్తే ఇక్కడే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు.. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు 90ఎంఎల్ బ్యాచ్ తొట్టి గ్యాంగ్ ఫిట్టింగ్ మాస్టర్ల దగ్గర కలవకుండా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఈ కార్యక్రమంలో గంగాధర్ నెల్లూరు మండల పార్టీ అధ్యక్షుడు స్వామి దాసు ఎస్ఆర్ పురం మండలాధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు పెనుమూరు మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు వెదురుకుప్పం మండల అధ్యక్షుడు లోకనాథరెడ్డి కార్వేటి నగర్ మండల అధ్యక్షుడు చెంగల్రాయ్ యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ యాదవ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ కృష్ణం నాయుడు దేవ సుందరం రాజశేఖర్ నాయుడు కుమార్ జయరాజ్ కొత్తపల్లి టిడిపి యువ నాయకుడు సతీష్, కుప్పయ్య నాగరాజు జీవన్,ఆరు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..