చింతవరంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

గూడూరు మన న్యూస్ :- సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చిల్లకూరు మండలం చింతవరం పంచాయతీ నందు ప్రారంభించిన శాసన సభ్యులు, డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గూడూరు నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు. సునీల్ కుమార్ కి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలను ఆరా తీశారు
అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకంను కూటమి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 12 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ భవనం ను ప్రారంభించారు. 5 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన CC రోడ్ ను ప్రారంభించారు.
అనంతరం కొత్త పాలెం ST కాలనీ నందు ఇంటింటికి తిరుగుతూ సూపరిపాలన కరపత్రం అందిస్తూ ప్రభుత్వ పాలన పై వారి అభిప్రాయాలు తీసుకుని, వారి సమస్యలను తెలుసుకుని త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో పంచాయతీ లో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మరే ప్రభుత్వం చేయలేదు అన్నారు.

Related Posts

తాటికొండ నవీన్ కి ఉత్తమ రక్తదాత అవార్డు అందించిన కావలి ఎమ్మెల్యే దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి.!!.

కావలి,మనన్యూస్ : ప్రపంచ రక్తదాతల దినోత్సవ వేడుకలలో భాగంగా కావలి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు అధిక సార్లు రక్తదానం చేసిన రక్తదాతలకి మరియు రక్తదాతలు ప్రేరేపకులుకి అవార్డు ప్రధానం చేశారు. లైఫ్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు…

సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

మన న్యూస్ సాలూరు జూలై 6:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నందు, స్థానిక ఆర్యవైశ్య ధర్మశాల లో ఈరోజు ఆదివారం రాష్ట్రస్థాయి 16 సంవత్సరాల లోపు బాల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

తాటికొండ నవీన్ కి ఉత్తమ రక్తదాత అవార్డు అందించిన కావలి ఎమ్మెల్యే దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి.!!.

తాటికొండ నవీన్ కి ఉత్తమ రక్తదాత అవార్డు అందించిన కావలి ఎమ్మెల్యే దగ్గు మాటి వెంకటకృష్ణారెడ్డి.!!.

సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

సాలూరులో రాష్ట్రస్థాయి చెస్ పోటీలు,

అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు

అనంతపురంలో బీజేపీకి బలమేర్పడుతోంది: భూతపూర్వ BSF అధికారి కాశీ నాగేంద్ర బీజేపీలో చేరారు

యువకవి అంజనాద్రికి మాజీ మంత్రి రోజా అభినందనలు

యువకవి అంజనాద్రికి మాజీ మంత్రి రోజా అభినందనలు

శ్రీశైలం నీటి విడుదల, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆందోళనరాయలసీమ ప్రతినిధులను ‘కళ్ళులేని కబోదులు’గా న్యాయవాది కృష్ణమూర్తి ఆరోపణ

శ్రీశైలం నీటి విడుదల, హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆందోళనరాయలసీమ ప్రతినిధులను ‘కళ్ళులేని కబోదులు’గా న్యాయవాది కృష్ణమూర్తి ఆరోపణ

ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయులు జన్మదిన వేడుకలు