గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 25 : జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ తాలూకా ఐజ మండలం శ్రీ కృష్ణవేణి హై స్కూల్ యాజమాన్యం నడి బజార్లో పెట్టి పాఠ్య పుస్తకాలు అమ్మిన యాజమాన్యంఈ విషయంపై జిల్లా విద్యాధికారి చర్యలు తీసుకోమని MEO కు తెలుపగా చర్యలు తీసుకోని విద్యాధికారిబుక్స్ స్కూల్ కు 40 మీటర్ల దూరంలో ఒక షాప్ ఏర్పాటు చేసుకొని శ్రీకృష్ణవేణి హై స్కూల్లో టీచర్ పని చేస్తున్న ఒక టీచర్ ని పెట్టి పుస్తకాలన్నీ సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ స్కూల్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం.DEO ఆదేశాలు భేఖాతరు చేసిన MEOబోనఫైడ్, టీసి లకు 10వ తరగతి విద్యార్థులకు 2000/-వరకు వసూలుఫీజులు ఇస్టారీతిన పెంచిన యాజమాన్యం 10 వ తరగతి 2024-25 లో 28000/- ఫీజు ఉంటే 2025-26 విద్యా సంవత్సరం లో 34000/- వరకు పెంపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *