

చంపాపేట్. మన న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కొండల్ రెడ్డి జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా కబడ్డీ చైర్మన్ తుమ్మలూరు మాజీ సర్పంచ్ మద్ది కర్ణాకర్ రెడ్డి చంపాపేట్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోపాల్ ముదిరాజ్ కలిసి శాలువతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరంకేక్ కట్ చేసి పంచిపెట్టారుఈ కార్యక్రమంలో యువ నాయకుడు మద్ది చైతన్య రెడ్డి మన కింద యూనిస్ అనిల్ మొదలగువారు పాల్గొన్నారు.
