ఉపాది హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి

మన న్యూస్ పాచిపెంట జూన్ 5:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఉపాదా హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి బిల్లులు సకాలంలో చెల్లించాలి పని చేసిన చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ. పాచిపెంట మండలం పనుకువలస గ్రామం లో దేశం తల్లి చెరువు వద్ద ఉపాధి పనులు పరిశీలన చేసి కూలీలతో మాట్లాడటం జరిగింద. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చెల్లూరి. జగన్నా దం ఆర్ లచ్చయ్య సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ పనులు చేసి నెలలు గడుస్తున్న నేటి వరకు కూలి డబ్బులు చెల్లించకపోవడం అన్యాయమని చట్టంలో పనులు చేసిన 14 రోజుల్లో బిల్లులు చెల్లించాలని ఉన్న, అమలు చేయడం లేదని తెలిపారు. వెంటనే చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. పనిచేసే చోట నీడ మంచినీళ్లు మందులు వంటి సౌకర్యం లేకపోవడం వలన కూలీలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని ఇటీవల కాలంలో అనేకమంది వడదెబ్బతో చనిపోయిన ఘటనలు జిల్లాలో జరిగాయని తెలిపారు. కావున పని చేసిన చోట మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయంలో పనులు తగ్గిపోవడం వలన కూలీలు పనులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని సంవత్సరానికి ₹200 రోజులు పని రోజు కూలి 600 రూపాయలు చెల్లించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ పనులు అవినీతి అక్రమాలకు దూరంగా పాదదర్శకంగా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. చేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని లేనియెడల ఆందోళన పోరాటం ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెయ్య బంగారు రాజు మండల సీతమ్మ నీలాద్రి పారయ్య లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 5 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు