మన న్యూస్ తవణంపల్లె జూన్-2

తవణంపల్లి మండల కేంద్రం తవణంపల్లి సంతలో సోమవారం రాష్ట్ర హెచ్ఐవి నియంత్రణ సంస్థ చిత్తూర్ సర్దార్ పాస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏపీ సాక్స్ కళాజాత గీత కళాకారుల బృందం ద్వారా హెచ్ఐవి గురించి మీకు తెలుసా కార్యక్రమం పై డప్పు వాద్యం పాటల, నాటిక ద్వారా హెచ్ఐవి ఎలా వస్తుంది హెచ్ఐవి ఎలా రాదు దాని లక్షణాలు నివారణ మార్గం అరికట్టే మార్గాలు పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ద్రాక్షాయిని కళాకారులు ఎం గీతా, నాగరాజు, జయరాం రఘుపతి, పీ నరసింహులు, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *