

మన న్యూస్ నర్వ మండలం: నారాయణపేట జిల్లా నర్వ మండల వాల్మీకి అధ్యక్షులు కావాలి అయ్యన్న, ఆధ్వర్యంలో కల్వల గ్రామ వాల్మీకి నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం నరసింహులుజిల్లా ప్రధాన కార్యదర్శి పసుల నీరజ్ పాల్గొన్నారు.అధ్యక్షులు పోల్కల పెద్ద సాయిలు పోల్కల వెంకటయ్య కల్వల గ్రామంలో వాల్మీకి నూతన కమిటీ ఎన్నుకున్నారు.అధ్యక్షుడు పోల్కల రాములు ఉపాధ్యక్షులు పంది అంజి బోయ రవి ప్రధాన కార్యదర్శి సుతారి కురుమయ్య కార్యదర్శి ప్రచార బి జనార్ధన్ కార్యదర్శి డీలర్ రవి కోశాధికారి నర్వ శ్రీకాంత్ కార్యవర్గ సభ్యులు నక్కలి రాజయ్య పోల్కాల ఆనంద్ గడ్డమీది శ్రీకాంత్ నక్కల వెంకటేష్ రవితేజ పోల్కల పెద్ద కథలప్ప బి మహేష్ బి ఆనంద్ ఎల్లంపల్లి గోవిందు నర్వ హరీష్ వాల్మీకి సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి మండల ఉపాధ్యక్షులు కాల్వల శ్రీనివాసులు, కల్వల ఆంజనేయులునర్వ యువ నాయకుడు బోయపాటి నరసింహ నర్వ మండల ప్రచార కార్యదర్శి బోయ కావలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.