

తిరుపతి, మన న్యూస్ : నేటి డిజిటల్ యుగంలో టైపింగ్ నైపుణ్యం కలిగివుండడం ఎంతో అవసరం. ఇందులో నైపుణ్యం సాధించడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని Tirupati Typewriting Institutes’ Association ఆధ్వర్యంలో తెలియజేశారు. శ్రీ లక్ష్మి శ్రీనివాస టైప్‌రైటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఈ అవకాశాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. టైపింగ్ నేర్చుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు :- తన వ్యక్తిత్వంలో నైపుణ్యాభివృద్ధి, టైపింగ్ నైపుణ్యంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పని వేగంగా పూర్తి చేయడం వల్ల సమయం మరియు శ్రమ ఆదా అవుతుంది. ఆఫీస్ పనుల సామర్థ్యం. టైపింగ్ నైపుణ్యంతో కార్యాలయాల్లో ఫైల్ ప్రాసెసింగ్, మెయిల్ తయారీ, రిపోర్ట్ ట్యాపింగ్ వంటి పనులు వేగంగా నిర్వహించవచ్చు. కంప్యూటర్ నైపుణ్యాలకు ప్రాధమికం, కంప్యూటర్ దిద్దుబాటు పనులలో టైపింగ్ బేసిక్‌గా అవసరం. టైపింగ్ తెలిసిన వారికి MS Office, డేటా ఎంట్రీ వంటివి త్వరగా నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు:
ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాల్లో డేటా ఎంట్రీ, టైపిస్టు, కార్యాలయ సహాయకునిగా అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సంబంధిత అర్హతలు:– టైపింగ్, కంప్యూటర్ నైపుణ్యాలు కలిగివుండడం అనేక పరీక్షలు, ఉద్యోగాల్లో అదనపు అర్హతలుగా పరిగణించబడుతుంది. శ్రీ లక్ష్మి శ్రీనివాస టైప్‌రైటింగ్ ఇన్‌స్టిట్యూట్, తిరుపతి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో టైపింగ్ పరీక్షలకు సంబంధించి అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. శిక్షణ కాలం 6 నెలలు, రోజూ 1 గంట ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. నెలవారీ ఫీజు రూ.800/- మాత్రమే. ఆసక్తి ఉన్నవారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 8074720123, 9985939343. ఇన్‌స్టిట్యూట్ చిరునామా: Sri Lakshmi Srinivasa T/W Institute, 19-6-32, S T V నగర్, SUZUKI షోరూమ్ వెనుక వీధి, BIG BAZAAR ఎదురు వీధి, తిరుపతి. టైపింగ్ నైపుణ్యం ద్వారా ఉద్యోగ నియామకాలలో మెరుగైన అవకాశాలు లభించేందుకు ఇది అద్భుతమైన అవకాశం అని నిర్వాహకులు తెలిపారు. ఈ నేపథ్యంలో, శ్రీ లక్ష్మి శ్రీనివాస టైప్‌రైటింగ్ ఇన్‌స్టిట్యూట్, తిరుపతి నూతన విద్యార్థుల కోసం అడ్మిషన్లను ప్రారంభించింది. ఈ కోర్సులు విద్యార్థులకు, ఉద్యోగం కోసం కావలసిన ప్రాథమిక నైపుణ్యాన్ని అందిస్తాయని నిర్వాహకులు తెలిపారు.