Tag: #trendingNews

గిరిజనులు సాగు చేస్తున్న భూములు కి ప్రభుత్వము పట్టాలు ఇవ్వాలి

మన న్యూస్ పాచిపెంట మే 23:- పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో కుడుమూరు 48 సర్వే నెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్న గిరిజనులు భూములుకు పట్టాలు మంజూరు చేయాలని ఆది వాసి గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో…

వైసీపీకి 2029లో అంత్యక్రియలే: సోమిరెడ్డి

Mana News, నెల్లూరు: వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ పాలన రాష్ట్రాన్ని సర్వనాశన దిశగా నడిపిందని, 2029 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి అంతిమ వీడ్కోలు పలకనున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు.…

ప్రతి రైతు ప్రకృతి సాగు చేపట్టాలి -వ్యవసాయ శాఖ అధికారి కే తిరుపతిరావు

మన న్యూస్, పాచిపెంట మే 23:– పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రైతులు తమకున్న వ్యవసాయ సాగు భూమిలో కనీసం 15% అయినా సరే పూర్తి స్థాయిలో ప్రకృతి సాగు చేపట్టాలని మిగతా వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయంతో రసాయన వ్యవసాయాన్ని…

ఎండియు వాహనాలు కొనసాగించాలని డ్రైవర్ల ఆందోళన

గొల్లప్రోలు మే 24 మన న్యూస్ :– రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీకి వినియోగించే ఎండియు వాహనాలను తొలగించడంపై డ్రైవర్లు గురువారం గొల్లప్రోలు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.ఎండియు వాహనాలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై గొల్లప్రోలు పట్టణ,మండల…

మాజీ ఎమ్మెల్సీ ని కలిసిన నవీన్, భువన్ కుమార్ రెడ్డి లు

మన న్యూస్, తిరుపతి, మే 23:– తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులు మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ని శుక్రవారం తిరుపతిలో బిజెపి నేత పి నవీన్ కుమార్ రెడ్డి, టిడిపి నేత, తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంకు…

శారదమ్మకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి…

మన న్యూస్,తిరుపతి, మే 23 :– ఆంధ్రప్రదేశ్ సీడప్ (నిరుద్యోగ గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాల)చైర్మన్,మాజీ ఎమ్మెల్సీ,తెలుగుదేశం పార్టీ తిరుపతి అన్నమయ్య జిల్లాల ఇన్చార్జ్ శ్రీ గునిపాటి దీపక్ రెడ్డి శుక్రవారం తిరుపతిలోని బిజెపి నేత నవీన్…

హనుమాన్ సింధూరం, ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం ఒక్కటే -రామదూత సంస్థ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్

మన న్యూస్, తిరుపతి, మే 22:- వైశాఖ బహుళ దశమి వీర హనుమాన్ జన్మదిన వేడుకలను ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం పేరిట వీర హనుమాన్ జన్మోత్సవంగా గురువారం శ్రీ రామదూత ఫౌండేషన్ అధ్యక్షుడు, శ్రీ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో…

సంజీవరాయ పర్వతం – హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆధ్యాత్మిక క్షేత్రం మన న్యూస్, రాయలచెరువు:రామచంద్రపురం మండలం రాయలచెరువు కట్ట దిగుభాగంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో ఈరోజు హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.…

ఘనంగా సింధూ రాజపురంలో హనుమాన్ జయంతి వేడుకలు

భక్తితో కొలిస్తే కొంగుబంగారం వరాలు ఇచ్చే దేవుడు హనుమాన్ ఎస్ఆర్ పురం, మన న్యూస్: భక్తితో కొలిస్తే కొంగుబంగారం ఇచ్చే వరాల దేవుడు హనుమాన్ అని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ బాలాజీ నాయుడు అన్నారు గురువారం హనుమాన్ జయంతి…

కార్యకర్తల సంక్షేమమే మా ధ్యేయం: మినీ మహానాడులో పుతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ ప్రతినిధి (పుతలపట్టు నియోజకవర్గం)మే-22 ప్రతి కార్యకర్త మీసం తిప్పి బ్రతికేలా పని చేస్తానని, పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధికి ఏ త్యాగానికైనా తాను సిద్దమని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు. గురువారం పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం, కాణిపాకం క్రాస్…