Tag: #trendingNews

వైసిపి పాలనలోనే హత్య రాజకీయాలు దోపిడీలు దోచుకోవడానికి దౌర్జన్యాలు

గంగాధర్ నెల్లూరు, మన న్యూస్. వైసీపీ పాలనలోనే హత్య రాజకీయాలు దోపిడీలు దోచుకోవడాలు దౌర్జన్యాలు జరిగాయి అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు శనివారం. గంగాధర్ నెల్లూరు మండలం ఎస్ ఎస్ కొండ లో వింజం పంచాయతీలో పెన్షన్ల…

మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరంసీజన్ 2 క్రికెట్ టీం విజేతగా పాపిరెడ్డిపల్లి

ఎస్ఆర్ పురం, మన న్యూస్.. మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని ఉపాధ్యాయుడు పూజాలి అన్నారు ఎస్ఆర్ పురం మండలం పెద్ద తయ్యూరు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు శనివారం క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో పాపిరెడ్డిపల్లి పెద్ద తయ్యూరు జట్లు పోటీపడ్డాయి…

నేడు జిల్లా వ్యాప్తంగా పోలీస్ 30 యాక్ట్ అమలు…జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు..

మన న్యూస్, తిరుపతి:– పోలీస్ కానిస్టేబుళ్ల రాత పరీక్షలు ఆదివారం జిల్లా వ్యాప్తంగా పలు కేంద్రాలలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా అంతట 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో…

తిరుమలను అపవిత్రం చేసేందుకు వైసిపి కుట్ర చేస్తోంది..నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ

మన న్యూస్,తిరుపతి :- తిరుమల తిరుపతి దేవస్థానం ను వైసిపి నాయకులు అపవిత్రం చేసేందుకు లేనిపోని కుట్రలు చేస్తోందని తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ ఆరోపించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన…

టీటీడీ చైర్మన్ ను కలసిన టిడిపి రాష్ట్ర నేత జేబీ శ్రీనివాస్

మన న్యూస్,తిరుపతి:తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ను క్లస్టర్ ఇంచార్జ్, టిడిపి రాష్ట్ర సీనియర్ నాయకులు జేబీ శ్రీనివాస్ శనివారం సాయంత్రం తిరుమలలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ ను శాలువా తో ఘనంగా సత్కరించారు.…

ప్రభుత్వం అందించే పథకాల గురించి రైతులకు వివరించారు,

మన న్యూస్ పాచిపెంట మే 31:-పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన్ కేంద్రం, రస్తాకుంటుబాయి వారి ఆధ్వర్యం లో వికసిత్ కృషి సంకల్ప అభయాన్ కార్యక్రమం పాచిపెంట మండలం లో ని మాతుమురు,…

రేపు విజయవాడలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం…

మన న్యూస్,తిరుపతి :రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ జూన్ 2వ తేదీ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు…

అవ్వ తాతలకు మంత్రి సంధ్యారాణి పిం చ న్ల పంపిణీ

మన న్యూస్ సాలూరు మే 31:-పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో అవ్వా ,తాతలకు మంత్రి సంధ్యారాణి పింఛన్లను పంపిణీ చేశారు. శనివారం ఉదయం ఒకటి 1,4,5వ వార్డులలో ఉన్న లబ్ధిదారులకు గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు గుమ్మిడి సంధ్యారాణి చేతుల మీదుగా…

ఇచ్చిన మాటలను నెరవేర్చని మంత్రి,మంత్రి హామీలు నీటి మూటలుగా మిగిలాయి – రేషన్ వాహనాల రద్దుపై పాచిపెంట ఎంపీపీ ప్రమీల

మన న్యూస్ పాచిపెంట, మే 31:- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని మంత్రి సంధ్యారాణి హామీలు నీటి మూటలుగా మిగిలాయని పాచిపెంట ఎంపీపీ బి ప్రమీల ఆరోపణలు చేశారు. ఆమె తన కార్యాలయంలో శనివారం నాడు పత్రికా…

అన్నదాతకే అన్నపానీయ సదుపాయం అంటూ 148 వారాల నుండి అన్నపానీయ సదుపాయం ఏర్పాటు చేస్తున్నా-జిల్లా జనసేన కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు.

గొల్లప్రోలు మే 30 మన న్యూస్ :– జనసేన అధినేత& ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు కొణెదల పవన్ కళ్యాణ్ పిలుపు,ప్రజాసేవ స్ఫూర్తితో, నాటి జిల్లా జనసేన అధ్యక్షులు &నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్యులు కందుల దుర్గేశ్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి తూర్పుగోదావరిజిల్లా జనసేన…