నెల్లూరు జిల్లా ,కావలి మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారములు
మన న్యూస్, కావలి ,మే 3: కావలి మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు తట్టవర్తి రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ………. 2025 సంవత్సరానికి10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన ఆర్యవైశ్య ముద్దుబిడ్డలకు మే 4వ తేదీ ఆదివారం…