యాదమరి మండలంలో కో-ఎడ్యుకేషన్ ఇంటర్ కాలేజీ అవసరం – ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి
యాదమరి, మన ధ్యాస నవంబర్-20: యాదమరి మండలంలోని ఏకైక బాలికల ఇంటర్‌మీడియట్ కాలేజీ కె. గొల్లపల్లె హైస్కూల్‌లో మాత్రమే ఉండటంతో, దానిని కో-ఎడ్యుకేషన్‌గా మార్చాలని ఉపాధ్యాయ సంఘాలు స్థానిక శాసనసభ్యులు పూతలపట్టు యం.ఎల్.ఎ డాక్టర్ కలికిరి మురళీమోహన్కి విన్నవించాయి. మండలంలోని ఏడు…