మాధవరం అంగన్వాడీ కేంద్రంలో పోషణ కార్యక్రమం నిర్వహణ
తవణంపల్లె, మన ద్యాస (ప్రతాప్ రెడ్డి), సెప్టెంబర్-19: తవణంపల్లి మండలం మాధవరం అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ నిర్మల ఆధ్వర్యంలో పోషణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా సిడిపిఓ నిర్మల మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యానికి స్థానికంగా లభించే ఆకుకూరలు మరియు సీజనల్…