సత్యవేడు లో బిజెపి పార్టీ బలోపి దానికి కృషి చేస్తా. సీనియర్ నాయకులు కలుపుకుపోతా… నూతన మండల అధ్యక్షుడు బాలాజీ వెల్లడి.
Mana News, తిరుపతి జిల్లా సత్యవేడు :- స్థానిక ఎన్జీవో కార్యాలయం లో సోమవారం నాడు బిజెపి పార్టీ కార్యకర్త సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా బిజెపి పార్టీ ఆర్వో విశ్వనాధ్ జిల్లా జనరల్ సెక్రెటరీ వరప్రసాదులు ఇచ్చేశారు వీధి…