ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించేంతవరకు పనులకు వెళ్లే ప్రసక్తే లేదు-మున్సిపల్ కార్మికులు. సిఐటియు
గూడూరు, మన న్యూస్ :- తిరుపతి జిల్లా గూడూరు లో రాష్ట్ర,జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏ.పీ.మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) అనుబంధం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం కొరకై సమ్మె లోనికి వెళ్లి శుక్రవారానికి…