తాసిల్దార్ నుండి కలెక్టర్‌కు తప్పుడు భూమి రికార్డులు: అనుమానం మేఘం

ఉరవకొండ మన న్యూస్:అడిగిన సమాచారం ఒకటి ఇచ్చిన సమాచారం మరొకటి ఫిర్యాదుదారున్ని అధికారులు తప్పుదావ పట్టించిన వైనం.ఇది రెవెన్యూఅధికారుల మాయాజాలం.

అన్యాయం జరిగిందని దిద్దుబాటు చర్యలు తీసుకొని సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ కు ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుదారున్ని తాసిల్దార్ తప్పు దోవ పట్టించడమే కాకుండా జిల్లా కలెక్టర్ ను సైతం బురిడీ కొట్టించి రెవెన్యూ అధికారులు మాయాజాలం చేశారు . వివరాలు ఇలా ఉన్నాయి విడపనకల్ మండలం, వేలుపు మడుగు గ్రామం సర్వేనెంబర్ 332 డి లో ఉన్న భూమి 3.75 సెంట్లు సంబంధించిన వారసత్వ హక్కులు కలిగి ఉన్నారు. కొట్టాలపల్లి గ్రామనికి చెందిన కురువ లక్ష్మీనారాయణ భూ ఆధారిత రికార్డులతో సహ జిల్లా కలెక్టర్ కు 6/5/2025 తేదీన జరిగిన పీ జీ ఆర్ యస్ లో ఫిర్యాదు చేయడం అయినది. ఫిర్యాదుదారుడు 332D సర్వేనెంబర్ లో విస్తీర్ణం గురించి తగా విషయంపై ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ భూమిని కొటాలపల్లి గ్రామానికి చెందిన మోదుపల్లి సాలమ్మ మనవడు మోదుపల్లి చంద్రబాబు రెవెన్యూ రికార్డుల్లో అక్రమంగా నమోదు చేసుకున్నారని ఆరోపించారు అడ్డుగోలుగా 09/09/2024, మ్యూటేషన్ జరిగిందని ఫిర్యాదీ దారుడు ఆరోపించారు అయితే విడపనకల్ తాసిల్దార్ భూమికి సంబంధించిన విషయంపై 332D విస్తీర్ణం 3.75 లకు పైకి 1. 97 సెంట్లు భూమి అప్పట్లో మోదుపల్లి సుబ్బన్న గారి భార్య మోదుపల్లి సాలమ్మ కొట్టాలపల్లికి చెందిన బడుగోర్ల వనురప్ప భార్య నాగమ్మ రాయించు కొని రిజిస్టర్ చేసినట్లు తాసిల్దార్ ఇచ్చిన ఎండార్స్మెంట్లో పేర్కొన్నారు.

నిజానికి ఫిర్యాదారుడు ఇచ్చిన ఫిర్యాదులో 332 సర్వే నంబర్ల కు సంబంధించిన తాసిల్దారు ఇంద్రజాలం ప్రదర్శిస్తూ 332D సమాచారం తప్పుగా ఇచ్చారు 1.97 ఎకరాల బదులు ఎకరా 87 సెంట్ల భూమి ఉందని తప్పుడు సమాచారం ఇచ్చారు డాక్యుమెంట్ నెంబర్ 1192/1982 తేదీ, 13,08,,1982 పరిశీలిస్తే 1.97 ఉంది మరి 1.87 ఉన్నట్లు రికార్డులు పరిశీలించకుండా తప్పుడు సమాచారం జిల్లా అధికారులకు అందించడంలో తాసిల్దార్ మతలబు ఏమిటో అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న?!, 332D సమాచారం ప్రకారం చూస్తే ఎలాంటి రికార్డులు పరిశీలించకుండా , 1.97 ఎకరాలకు బదులు 1.87 అని ఎకరాల తప్పుడు సమాచారం ఇచ్చాడు ఫిర్యాదుదారున్ని ప్రకారం ఎకరా 87 1/2 ఉండగా తికమక అసంబద్ధంగా సమాచారము ఇచ్చి ఫిర్యాదీ దారున్ని ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు పైగా నిజా, నిజాలు పరిశీలించకుండా రికార్డులో ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా పేర్కొన్నారు ఆర్డీవో ఎదుట అప్పీలు దరఖాస్తు చేసుకోవాలని విడపనకల్ తాసిల్దారు ఇచ్చిన ఎండార్స్మెంట్లో పేర్కొన్నట్లు బాధిత ఫిర్యాదు దారుడు
ఏ కరవు పెట్టారు. తప్పుడు సమాచారం అటు ఫిర్యాదుదారునికి ఇటు జిల్లా కలెక్టర్ ను తప్పదోవ పట్టించే విధంగా వ్యవహరించిన తాసిల్దార్ పై ఉన్నత అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత ఫిర్యాదీ దారుడు లక్ష్మీనారాయణ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు జిల్లా కలెక్టర్ స్పందించినా స్థానిక తాసిల్దార్ ప్రజా సమస్యల వేదికలో సమస్యలపట్ల స్పందించడం లేదు తద్వారా సమస్యల పరిష్కారం లక్ష్యం నెరవేరటం లేదని పలువురు లబ్దిదారులు విమర్శలు గుప్పిస్తున్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు