ఉదయగిరి బస్టాండ్ లో కష్టాలు… ఎండలో ప్రయాణికులు అవస్థలు..
ఉదయగిరి, జూన్ 10, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. ఉదయగిరి బస్టాండ్ లో బస్టాండ్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీతారాంపురం వెళ్లేవారు గంటల తరబడి ఎండలో వేచి ఉండాల్సి వస్తుంది. మహిళలకు మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకపోవడంతో నరకయాతన…