శంకర్‌పల్లిలో ఘనంగా వెంగల్–మధులిక వివాహం.. నూతన వధూవరులను ఆశీర్వదించిన బొల్లినేని వెంకట రామారావు…
హైదరాబాద్, శంకర్‌పల్లి, జూన్ 20 మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. దుత్తలూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మల్లంపాటి గురవయ్య నాయుడు, శ్రీమతి రాజేశ్వరి దంపతుల కుమారుడు చిll వెంగల్, చిllలllసౌ మధులికల వివాహ మహోత్సవం శుక్రవారం రాత్రి…