సూపరింటెండెంట్ పల్లికొండ గంగాధర్‌కు ఘన వీడ్కోలు..
మన ధ్యాస,నిజాంసాగర్ ,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన పల్లికొండ గంగాధర్ పదవీ విరమణ సందర్భంగా కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా ఎంపీడీవో శివకృష్ణ,ఎంపీఓ అనితారెడ్డి మాట్లాడుతూ..…