తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర ని తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం నందు గల ఈఓ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తుడా ఛైర్మన్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ భేటీలో తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి
ఈఓ తో పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.

