కావలి, మే 02, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు.

కావలి లో పట్నం రవీంద్ర బాబు చారిటబుల్ ట్రస్ట్, కార్యాలయములో జరిగిన కార్యక్రమం లో శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠాపనకై (MRO ఆఫీస్ సెంటర్ కలిగిరి) Rs. 25,000/-(అక్షరముల 25000 రూపాయలు మాత్రమే) విరాళ సహాయం అందించబడినది.ఈ కార్యక్రమం లో మేనేజింగ్ ట్రస్టీ పట్నం రవీంద్ర బాబు మరియు విగ్రహ ప్రతిష్ట కమిటీ సభ్యులు మూడ.హజ్రతయ్య, చల్లా.వెంకటేష్, షేక్.బాబావలి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్నం రవీంద్ర బాబు మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లా లో జరిగే ప్రతి అభివృద్ధి, దైవ కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలలో తమవంతు భూమిక పోషిస్తుందని నిర్భగర్భంగా తెలియజేశారు,సేవే మా ధ్యేయం అంటున్న
పట్నం రవీంద్ర బాబు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *