Month: April 2026

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం – డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ )మొహమ్మద్ నగర్:ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల ఇళ్ల కల సాకారం అవుతుందని డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తెలిపారు. మండలంలోని నర్వ గ్రామంలో లబ్ధిదారురాలు లక్ష్మి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును ఆయన రిబ్బన్ కట్…

తిరుపతిలో మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఘన విజయం – ఇంటర్ పరీక్షల్లో 97.5% ఉత్తీర్ణత, టాప్ ర్యాంకులతో మెరిసిన విద్యార్థులు.

తిరుపతి రూరల్, 15:- తిరుపతిలోని మెరిటస్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఈ సంవత్సరపు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అద్భుత విజయాన్ని సాధించి మరోసారి తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో ఈ కళాశాల విద్యార్థులు విశేష…

ఘనంగా శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్

సామాన్య కుటుంబంలో పుట్టి… గోల్డ్ మెడల్ తో డాక్టర్ పట్టా అందుకున్న చరితా రెడ్డి MANA DHYASA :- ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో జన్మించి తన అద్భుతమైన పట్టుదల.. ప్రతిభతో వైద్య విద్యలో చెరగని ముద్ర వేసింది ఆ యువ…

మత్స్యకారులకు పట్టపు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

మన ధ్యాస, నెల్లూరు, ఏప్రిల్‌ 14 : ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నెల్లూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించినారు. ఈ సమావేశం లో సంఘం వారు మాట్లాడుతూ…. గత అనేక దశాబ్దాలుగా…

మహిళల స్వయం ఉపాధికి బాటలు – ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ముగింపు, 40 మందికి సర్టిఫికెట్లు పంపిణీ

ఎల్ బి నగర్ మన ధ్యాస:-రంగారెడ్డి జిల్లా మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదం చేసే దిశగా జన శిక్షణా సంస్థాన్ రంగారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 3 నెలలపాటు ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కలిగిరి మండల టిడిపి కన్వీనర్,,,,పూసాల వెంగపనాయుడు.

కలిగిరి, ఏప్రిల్ 14, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. కలిగిరి మండలం కృష్ణారెడ్డి పాలెం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 13వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పూసాల వెంగపనాయుడు అంబేద్కర్…

దామిశెట్టి నూతన దంపతులను ఆశీర్వదించిన కావాలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

కావలి, ఏప్రిల్ 12, మన న్యూస్ ప్రతినిధి నాగరాజు. ఆదివారం కావలి పట్టణము పాతఊరులో నివాసముంటున్న రాజకీయ నాయకులు మరియు ప్రముఖ వ్యాపార వేత్త అయిన స్వర్గీయ దామిశెట్టి అగ్గి రామయ్య(DAR) కుమారుడైనా దామిశెట్టి శ్రీహరిరావు -వెంకట పద్మలత ల కుమారుడు…

కలిగిరిలో ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థాన శంఖుస్థాపన.

శంఖుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న టీడీపీ నెల్లూరు జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు బిజ్జం వెంకటకృష్ణరెడ్డి..పరమశివుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆయన ఆకాంక్ష..! కలిగిరి, ఏప్రిల్ 12, (మన న్యూస్ ప్రతినిధి నాగరాజు కె) కలిగిరి మండల కేంద్రంలో శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ…

పైడి అంకయ్యకు వరల్డ్ ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం

తిరుపతి, మన ధ్యాస,;- సమాజ సేవా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న “వే ఫౌండేషన్” వ్యవస్థాపకులు డా. పైడి అంకయ్యకు అంతర్జాతీయ స్థాయి గౌరవం లభించింది. వరల్డ్ ఎక్స్ లెన్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వారు ఆయనకు ప్రతిష్టాత్మకమైన సర్టిఫికెట్…

ఘనంగా టిడిపి నేత కోకా ప్రకాష్ నాయుడు పుట్టినరోజు వేడుకలు

బంగారుపాళ్యం,మన ధ్యాస, ఏప్రిల్12, చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం 170 గొల్లపల్లి పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ కోకా ప్రకాష్ నాయుడు 59వ జన్మదిన వేడుకలు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్,టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మొదటగా…