Month: March 2026

గ్రామం అభివృద్ధి చేయడమే ప్రజాపాలన – డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్

మన ధ్యాస,నిజాంసాగర్ ,( జూక్కల్ )మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది.ఈ కార్యక్రమంలో భాగంగా…

విజయవాడలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో మెరిసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్

విజయవాడ, మార్చి 07,మన న్యూస్ (నాగరాజు కె ) విజయవాడలోని ఆంధ్ర లూక్స్ కన్వెన్షన్‌లో నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జరిగిన క్రీడా పోటీల్లో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన క్రికెట్ జట్టు…

ఘనంగా టిడిపి యువనేత భాష్యం వంశీ పుట్టినరోజు వేడుకలు.

బంగారుపాళ్యం, మన ధ్యాస, ఫిబ్రవరి 6 చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండల టిడిపి వాణిజ్య విభాగం మాజీ అధ్యక్షుడు భాష్యం వంశీ పుట్టినరోజు వేడుకలు మండల కేంద్రంలోని భాష్యం భవనం ముందు పండుగ వాతావరణం లా ఘనంగా నిర్వహించారు.…

వన్నియకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల వివాహ పరిచయ వేదికను విజయవంతం చేద్దాం

Mana Dhyasa :- తిరుపతి ఇప్పుడు ప్రతినిధి మార్చి 6: తిరుపతి లోని నేషనల్ హైవే పక్కన తన్నపల్లి క్రాస్ అదిత్ గ్రాండ్ ఎదురుగా తాజ్ హోటల్ దగ్గర ఈ నెల 8న వన్నియకుల క్షత్రియ ఆత్మీయ సమ్మేళనం మరియు వధూవరుల…

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి.

మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) అర్హులైన ప్రతి ఒక్కరికి నిదురు పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. మొహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామంలో…

నెల్లూరులో “హోటల్ గురు” శుభారంభం

మన ధ్యాస, నెల్లూరు, మార్చ్ 5 : నెల్లూరు నగరం, మాగుంట లేఅవుట్ లో గురువారం ఉదయం హోటల్ గురు మదీనా వాచ్ అధినేత షేక్ ఇంతియాజ్ ప్రారంభించినారు.ఈ సందర్భంగా షేక్ ఇంతియాజ్ మాట్లాడుతూ…. నెల్లూరు అంటే ఫుడ్…. ఫుడ్ అంటే…

నెల్లూరులో “భగవాన్ మెడికల్స్” శుభారంభం

మన ధ్యాస,నెల్లూరు,మార్చి 5 :నెల్లూరు నగరంలోని రామలింగాపురం మెయిన్ రోడ్ నందు గురువారం ఉదయం టిడిపి నాయకులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా భగవాన్ మెడికల్ షాప్ ఘనంగా ప్రారంభమైంది, ఈ సందర్భంగా నూకరాజు మదన్ కుమార్ రెడ్డి…

నెల్లూరులో అధునాత వసతులతో ప్రారంభమైన “శ్రీ నవ్య హాస్పిటల్ “

మన ధ్యాస,నెల్లూరు,మార్చి5 :నెల్లూరు నగరంలోని డైకాస్ రోడ్డు, గౌతమ్ రెడ్డి విగ్రహం దగ్గర గురువారం శ్రీ నవ్య హాస్పిటల్ ను 28వ డివిజన్ కార్పొరేటర్ చెక్కా అహల్య సాయి సునీల్ ప్రారంభించినారు. చిల్డ్రెన్స్, మదర్ కేర్ డాక్టర్ నవ్య బుడ్డిగ (స్త్రీ…

గుంతూరు ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల ధ్వంసం.

సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని భాష్యం వంశీ చౌదరి డిమాండ్. బంగారుపాళ్య0,మన ధ్యాస, ఫిబ్రవరి5 బంగారుపాళ్యం మండలం గుంతూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గుర్తు తెలియని ఆకతాయులు తరచూ గోడలు దూకి మరుగుదొడ్లను ధ్వంసం చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పిల్లలు ఉపయోగించే…

నెల్లూరులో హోటల్ విశ్రాంత్ శుభారంభం.

మన ద్యాస, నెల్లూరు, మార్చి 4 :నెల్లూరు నగరం విజయ మహల్ గేట్ వద్ద శుభమస్తు షాపింగ్ మాల్ అధినేతలైన భయ్యా వాసు, రవిలా ఆధ్వర్యంలో నూతనంగా హోటల్ విశ్రాంత్ బుధవారం ప్రారంభమైనది. ఈ ప్రారంభ వేడుకలలో ముఖ్య అతిథులుగా మాజీ…