కలిగిరి, (మన న్యూస్ ప్రతినిధి) ఫిబ్రవరి 23,(నాగరాజు కె ).
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పూసాల వెంగపనాయుడు నియమితులయ్యారు.ఈ సందర్భంగా కలిగిరి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు ఆయనకు హృదయపూర్వ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభినందనలు తో ముంచేత్తేరు.పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీల సమన్వయనికి నిరంతరం శ్రేమిస్తున్న పూసల వెంగపనాయుడు,కీ కృతజ్ఞతలు తెలియజేశారు. అంతే కాకుండా ప్రజల సమస్యలు పరిస్కారం లో కీలక పాత్ర పోసిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు కొనియాడారు.రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వం లో తెలుగుదేశం పార్టీ లో మరిన్ని విజయాలు సాధించాలని, ఆయన ఉన్నత పదవులు పొంది అధిరోహించాలని పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆకాంక్షించారు.