7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మొహమ్మద్ ముజాహిద్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రజలకు పిలుపునిచ్చారు. బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మొహమ్మద్ ముజాహిద్‌ను కాంగ్రెస్ పార్టీ బలపరిచిందని తెలిపారు. ఆయనను…