చిత్తూరు కలెక్టరేట్‌లో సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆందోళన
చిత్తూరు, మన ధ్యాస నవంబర్-24: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు ఉదయం 11 గంటలకు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమాఖ్య జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ…