నన్ను చంపితే డబ్బులు ఇస్తానన్నది ఎవరు అనేది పోలీసులు తేల్చాలి…….. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొట్టం రెడ్డి శ్రీధర్ రెడ్డి
మన ధ్యాస,నెల్లూరు రూరల్ ,ఆగస్టు 30: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొట్టం రెడ్డి మాట్లాడుతూ………..నిన్న ఒక వీడియో చూసి…