Month: June 2025

దాడిశెట్టి రాజా ను కలిసిన ముద్రగడ…

శంఖవరం మనన్యూస్ ప్రతినిధి (అపురూప్):- కాకినాడ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీమంత్రి దాడిశెట్టి రాజాను రాజా నివాసంలో మాజీమంత్రి పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్…

కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

మన న్యూస్,ఎస్ఆర్ పురం:- మండలంలోని రామానాయుడు పల్లి వద్ద రాష్ట్రప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పలు రకాల పండ్లు , పూలు తో చేసిన గజమాలలను క్రేన్ తో ఆయనకు…

అధికధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు – మండలవ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు హెచ్చరిక

మన న్యూస్ పాచిపెంట, జూన్ 29 :- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట,అధిక ధరలుకు ఎరువులు విక్రయించి రైతులను మోసగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పాచిపెంట మండల వ్యవసాయ శాఖ అధికారి కొల్లి తిరుపతి రావు ఎరువుల దుకాణాల డీలర్లను…

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఆది శంకరా కళాశాల

గూడూరు మన న్యూస్ :- ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీ లో జరిగిన పత్రిక సమావేశం చైర్మన్ డాక్టర్ వంకి పెంచలయ్య మాట్లాడుతూ ఇంతగా మా విద్యా సంస్థలను ఆదరించి మా ఉన్నతి లో భాగమైన పత్రిక మిత్రులకు, విద్యార్థులకు వారి…

భూ పోరాటాలు భూ సమస్యలు పై గూడూరు రిటైర్డ్ అధికారుల భవనం ఈ నెల 30న జిల్లా సదస్సు విజయవంతం చేయండి – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య

గూడూరు, మన న్యూస్ :- మైనింగ్ కబంధ హస్తాల్లో నీ బంజరు మిగులు భూములను పేదలకు పంచాలని డిమాండ్ తో అడవిలా గా వున్న బంజరు భూమి లో దిగి చెట్టు పుట్ట తొలగించుకొని నిరుపేదలు సాగు చేసుకోవాలని దిగితే సంబంధం…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

గూడూరు, మన న్యూస్ :- లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వై. జే.పి మరియు టౌన్ క్లబ్ సేవ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ లోని డెలివరీ వార్డు నందు తల్లి పిల్లలకు పౌష్టిక ఆహారం మరియు దుస్తులును…

పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన టిడిపి నేతలు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు పట్టణం 33 వ వార్డు ఎస్ ఆర్ ఏ టాకీస్ వెనుక వైపు శానిటేషన్ చాలా ఇబ్బందికరంగా ఉందనే స్థానికుల సమాచారం మేరకు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ సూచనల తో….. టీడీపీ…

రౌడీ షీటర్లపై కౌన్సిలింగ్ – గూడూరు 2 టౌన్ పోలీసులు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించబడింది. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు, వారు చట్టబద్ధంగా ప్రవర్తించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తుచేయబడింది. వారిని…

అబద్దాలతో మసిబూసి మారేడు కాయ చేయాలని చూస్తున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ రిపేర్ల పై ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెబుతారు. సిట్టింగ్ హైకోర్టు చర్చిచే ఎంక్వయిరీ చేయించాలి.

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డీకే భరత సింహారెడ్డి. జూరాల ప్రాజెక్టు, ర్యాలంపాడు రిజర్వాయర్ ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి. ర్యాలంపాడు రిజర్వాయర్…

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకి 100 సంవత్సరాలు ఎలాంటి ఢోకా లేదు – ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నందు మాట్లాడుతూ…. (శనివారం ) గద్వాల…